Wednesday, 18 February 2026
  • Home  
  • శివయ్య సన్నిధిలో వైభవంగా కొండచుట్టు-భక్తులు పార్టీ శ్రేణులు తరలిరావాలని బియ్యపు పిలుపు
- తిరుపతి

శివయ్య సన్నిధిలో వైభవంగా కొండచుట్టు-భక్తులు పార్టీ శ్రేణులు తరలిరావాలని బియ్యపు పిలుపు

శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశిష్టమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ సందర్భంగా ఉభయదారులుగా శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ సబ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. నేడు ఉదయం 6:30 గంటలకు ఆలయ గాలిగోపురం వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఈ పవిత్ర కార్యక్రమంలో శివ భక్తులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ కార్యాలయం ద్వారా మాజీ ఎమ్మెల్యే కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.