నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
శివన్న గూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిరెడ్డి గూడెం పునరావాస కాలనీలో పనులు నాణ్యతతో చేపట్టాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ చెప్పారు. అంతేకాక నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలన్నారు.
శుక్రవారం దేవరకొండ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి చింతపల్లిలో ఏర్పాటు చేస్తున్న నర్సిరెడ్డి గూడెం ఆర్ అండ్ ఆర్ కాలనిలో 11 కోట్ల 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

శివన్న గూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో పునరావాస పనులు నాణ్యతతో చేయాలన్న: ఎమ్మెల్యే
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శివన్న గూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిరెడ్డి గూడెం పునరావాస కాలనీలో పనులు నాణ్యతతో చేపట్టాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ చెప్పారు. అంతేకాక నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం దేవరకొండ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి చింతపల్లిలో ఏర్పాటు చేస్తున్న నర్సిరెడ్డి గూడెం ఆర్ అండ్ ఆర్ కాలనిలో 11 కోట్ల 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

