Sunday, 15 February 2026
  • Home  
  • శివనామస్మరణతో పులకించిన నక్కర్త మేడిపల్లి
- E-పేపర్

శివనామస్మరణతో పులకించిన నక్కర్త మేడిపల్లి

పున్నమి న్యూస్ ప్రతినిధి శివనామస్మరణతో పులకించిన నక్కర్త మేడిపల్లి శివయ్య నామస్మరణతో నక్కర్త మేడిపల్లి పులకించింది. గ్రామస్థులంతా శివయ్య దర్శనానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. సాయంత్రం భక్తులు, పిల్లా పాపలతో మహేశ్వరుడి సన్నిధి కోలాహలంగా మారింది. ఉపవాసదీక్ష విరమించే వారికి ప్రాంగణంలో పండ్లు అందించారు. లింగోద్భవ వేళ వరకు భజనలతో జాగరణ చేయనున్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి

శివనామస్మరణతో పులకించిన నక్కర్త మేడిపల్లి
శివయ్య నామస్మరణతో నక్కర్త మేడిపల్లి పులకించింది.
గ్రామస్థులంతా శివయ్య దర్శనానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.

సాయంత్రం భక్తులు, పిల్లా పాపలతో మహేశ్వరుడి సన్నిధి కోలాహలంగా మారింది. ఉపవాసదీక్ష విరమించే వారికి ప్రాంగణంలో పండ్లు అందించారు. లింగోద్భవ వేళ వరకు భజనలతో జాగరణ చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.