Tuesday, 24 March 2026
  • Home  
  • శిథిలావస్థలో ఉన్న ఎంపీడీవో కార్యాలయం !
- తెలంగాణ

శిథిలావస్థలో ఉన్న ఎంపీడీవో కార్యాలయం !

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున నూతన కార్యాలయ భవన నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాన్ని అన్ని గదులు శిథిలావస్థకు చేరుకుని విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఎంపిడిఓ తో పాటు సిబ్బంది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అన్ని గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నూతన భవన నిర్మాణానికి గాను వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున నూతన కార్యాలయ భవన నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని ఎంపీడీవోను ఆదేశించారు.
ఎంపీడీవో కార్యాలయాన్ని అన్ని గదులు శిథిలావస్థకు చేరుకుని విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఎంపిడిఓ తో పాటు సిబ్బంది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అన్ని గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నూతన భవన నిర్మాణానికి గాను వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.