పెనగలూరు పున్నమి ప్రతినిధి ఆగస్టు 1
రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ముక్కా వరలక్ష్మి అమ్మ ముక్కా సాయి వికాస్ రెడ్డి వాళ్ల ఆధ్వర్యంలో పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది ఇందులో మదన్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- అన్నమయ్య
శింగారెడ్డిపల్లి పంచాయతీ పింఛన్ కార్యక్రమం మదన్ నరసింహ
పెనగలూరు పున్నమి ప్రతినిధి ఆగస్టు 1 రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ముక్కా వరలక్ష్మి అమ్మ ముక్కా సాయి వికాస్ రెడ్డి వాళ్ల ఆధ్వర్యంలో పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది ఇందులో మదన్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

