నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
ఈరోజు నల్గొండ జిల్లా నకిరేకల్ లోని శాస్త్ర స్కూల్లో వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందేమాతరం గేయ రచనకు బంకించంద్ర చటర్జీ భావావేశం, సామాజిక పరిస్థితులు, జాతీయగీతంగా, గుర్తింపును, శాస్త్ర స్కూల్ విద్యార్థులకు వివరించడం జరిగింది. భరతమాత పూజ మరియు పూర్తి వందేమాతరం గీతాలాపన, దాని భావం, భరతమాతకు హారతి ఇవ్వడం, చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృ శక్తి, నల్గొండ విభాగ్ సంయోజక సత్యవతి, పాఠశాల డైరెక్టర్ శ్రీమతి సరిత, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గార్లు, పరిషత్ మాతృ శక్తి కల్పన, సులోచన, శ్రీదేవి,స్వర్ణ, సరస్వతి,రాణి,శిరీష,లక్ష్మమ్మ, మరియు చిన్నారులు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు.

శాస్త్ర స్కూలు లో వందేమాతర గేయం
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఈరోజు నల్గొండ జిల్లా నకిరేకల్ లోని శాస్త్ర స్కూల్లో వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందేమాతరం గేయ రచనకు బంకించంద్ర చటర్జీ భావావేశం, సామాజిక పరిస్థితులు, జాతీయగీతంగా, గుర్తింపును, శాస్త్ర స్కూల్ విద్యార్థులకు వివరించడం జరిగింది. భరతమాత పూజ మరియు పూర్తి వందేమాతరం గీతాలాపన, దాని భావం, భరతమాతకు హారతి ఇవ్వడం, చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృ శక్తి, నల్గొండ విభాగ్ సంయోజక సత్యవతి, పాఠశాల డైరెక్టర్ శ్రీమతి సరిత, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గార్లు, పరిషత్ మాతృ శక్తి కల్పన, సులోచన, శ్రీదేవి,స్వర్ణ, సరస్వతి,రాణి,శిరీష,లక్ష్మమ్మ, మరియు చిన్నారులు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు.

