Friday, 6 February 2026
  • Home  
  • శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు
- ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు

మహా విశాఖ నగర్ మాజీ మేయర్ హరి వెంకట్ కుమారి శ్రీనివాస్ గాంధీ నగర్ లో అంబేద్కర్ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఐయిదవ రోజు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారికి అభిషేకంతో ప్రత్యేక పూజులు మహా విశాఖ నగర్ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమార్ శ్రీనివాస్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం విశాఖ నగర ప్రజలపై ఉండాలని కోరారుఈ కార్యక్రమంలో చిన్న, సంతోష్, సత్తిబాబు, శివ, అర్జున్, పారిపిళ్లి, గోవింద్, సతీష్, అలాగేయ్ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, పాల్గొన్నారు*

మహా విశాఖ నగర్ మాజీ మేయర్ హరి వెంకట్ కుమారి శ్రీనివాస్

గాంధీ నగర్ లో అంబేద్కర్ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఐయిదవ రోజు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారికి అభిషేకంతో ప్రత్యేక పూజులు మహా విశాఖ నగర్ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమార్ శ్రీనివాస్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం విశాఖ నగర ప్రజలపై ఉండాలని కోరారు
ఈ కార్యక్రమంలో చిన్న, సంతోష్, సత్తిబాబు, శివ, అర్జున్, పారిపిళ్లి, గోవింద్, సతీష్, అలాగేయ్ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.