Friday, 6 February 2026
  • Home  
  • శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వింజమూరులో “స్త్రీ శక్తి” సంబరాలు..
- ఆంధ్రప్రదేశ్

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వింజమూరులో “స్త్రీ శక్తి” సంబరాలు..

వింజమూరు : పున్నమి న్యూస్ ప్రతినిధి :/// ప్రభుత్వం చేపట్టిన ” స్త్రీ శక్తి “( ఫ్రీ బస్) పథకానికి ఊహించని ఆదరణ వస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా వింజమూరులో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. కావున కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.

వింజమూరు : పున్నమి న్యూస్ ప్రతినిధి :///

ప్రభుత్వం చేపట్టిన ” స్త్రీ శక్తి “( ఫ్రీ బస్) పథకానికి ఊహించని ఆదరణ వస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా వింజమూరులో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. కావున కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.