పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ గ్రౌండ్ లో అఖిల భారత సిరావి సమాజ్ భాగ్యనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరావి సమాజ్ ప్రతినిధులు, క్లబ్ సభ్యులు, క్రీడాకారులు మరియు స్థానికులు విస్తృతంగా పాల్గొన్నారు.

* శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయి..సబితా ఇంద్రారెడ్డి *