పున్నమి ప్రతినిధి :
ఆలంపల్లి దుర్గేష్
9640204826
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత
రూ.4.5 కోట్ల విలువ చేసే 4.5 కేజీల విదేశీ గంజాయి సీజ్ చేసిన డీఆర్ఐ
లగేజి బ్యాగ్‌లో దాచి తరలించేందుకు యత్నించిన బ్యాంకాక్ ప్రయాణికుడు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ సిబ్బంది


