ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 6 కోట్లు తన బంధువు వద్ద అప్పు గా తీసుకున్న దాసరి కిరణ్
ఆ డబ్బు ను వ్యూహం సినిమా కు మళ్లించిన దాసరి కిరణ్
అప్పటినుండి డబ్బు వెనక్కు ఇవ్వాలని అనేకసార్లు దాసరి కిరణ్ ను అడిగిన బాధితుడు
18 ఆగస్టు నాడు డబ్బు ఇవ్వాలని అడగగా హత్యాప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసిన బాధితుడు.
బాధితుని ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్.
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 6 కోట్లు తన బంధువు వద్ద అప్పు గా తీసుకున్న దాసరి కిరణ్ ఆ డబ్బు ను వ్యూహం సినిమా కు మళ్లించిన దాసరి కిరణ్ అప్పటినుండి డబ్బు వెనక్కు ఇవ్వాలని అనేకసార్లు దాసరి కిరణ్ ను అడిగిన బాధితుడు 18 ఆగస్టు నాడు డబ్బు ఇవ్వాలని అడగగా హత్యాప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసిన బాధితుడు. బాధితుని ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు

