Thursday, 5 February 2026
  • Home  
  • వోట్ చోర్ – గద్ది చోడ్ నినాదాలతో హోరెత్తించిన డాక్టర్ రౌతు ఈశ్వరరావు
- ఆంధ్రప్రదేశ్

వోట్ చోర్ – గద్ది చోడ్ నినాదాలతో హోరెత్తించిన డాక్టర్ రౌతు ఈశ్వరరావు

అంబేద్కర్ కోనసీమ, ఆగస్ట్ 20,పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా రావులపాలెంలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా బిజెపి ఎలక్షన్ కమిషన్ కి వ్యతిరేకంగా కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు ఈశ్వరరావు కాశి డాక్టర్ ఆధ్వర్యంలో వోట్ చోర్ – గద్ది చోడ్ నినాదాలతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రౌత్ ఈశ్వరరావు మాట్లాడుతూ దొంగ ఓట్లు నమోదులో ప్రధానమంత్రి మోడీ పాత్ర కీలకపాత్ర వహించి ఉన్నారు కాబట్టే నోరు మెదపడంలేదన్నారు.అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ కూడా సహాయం చేయటం చాలా దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో బిజెపి పరిపాలన సాగించడం దాని వెనక ఉన్న కుట్రలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ప్రజలా ముందే పెట్టీ నిజానిజాలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గ్రంధి శేషగిరిరావు,రావులపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పాల రాంబాబు మరియు పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కోనసీమ, ఆగస్ట్ 20,పున్నమి ప్రతినిధి:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా రావులపాలెంలో
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా బిజెపి ఎలక్షన్ కమిషన్ కి వ్యతిరేకంగా కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు ఈశ్వరరావు కాశి డాక్టర్ ఆధ్వర్యంలో వోట్ చోర్ – గద్ది చోడ్ నినాదాలతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రౌత్ ఈశ్వరరావు మాట్లాడుతూ దొంగ ఓట్లు నమోదులో ప్రధానమంత్రి మోడీ పాత్ర కీలకపాత్ర వహించి ఉన్నారు కాబట్టే నోరు మెదపడంలేదన్నారు.అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ కూడా సహాయం చేయటం చాలా దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో బిజెపి పరిపాలన సాగించడం దాని వెనక ఉన్న కుట్రలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ప్రజలా ముందే పెట్టీ నిజానిజాలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గ్రంధి శేషగిరిరావు,రావులపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పాల రాంబాబు మరియు పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.