Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షేక్.చాంద్ బాషా (బుజ్జి భాయ్ )ని ఆదరించి గెలిపించండి!!!కనిగిరి ఇంచార్జి దద్దాల

Punnami Newsroom Published:
వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షేక్.చాంద్ బాషా (బుజ్జి భాయ్ )ని ఆదరించి గెలిపించండి!!!కనిగిరి ఇంచార్జి దద్దాల

Story highlights

  • షేక్ చాంద్ బాషా (బుజ్జి భాయ్) నీ ఆదరించి గెలిపించండి పామూరు పంచాయితీని అభివృద్ధి చేసి చూపిస్తాం కనిగిరి వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల న్యూస్ 20 20 కనిగిరి ప్రతినిధి సయ్యద్ జిలాని భాష పామూరు వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అభ్యర్థి షేక్ చాంద్…
  • సోమవారం పామూరు పట్టణంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందని, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపించారు.

షేక్ చాంద్ బాషా (బుజ్జి భాయ్) నీ ఆదరించి గెలిపించండి

పామూరు పంచాయితీని అభివృద్ధి చేసి చూపిస్తాం

కనిగిరి వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల

న్యూస్ 20 20 కనిగిరి ప్రతినిధి సయ్యద్ జిలాని భాష

పామూరు వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అభ్యర్థి షేక్ చాంద్ బాషా (బుజ్జి) కి మద్దతుగా పామూరు పట్టణంలో ప్రచారం చేసిన కనిగిరి ఇంచార్జ్ డాక్టర్ దద్దాల

ఈనెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ చాంద్ బాషాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కోరారు. సోమవారం పామూరు పట్టణంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందని, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పామూరు పంచాయతీ అభివృద్ధికి కృషి చేసే షేక్ చాంద్ బాషాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో పామూరు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ సీపీ అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *