Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

టీడీపీ కూటమి సర్పంచ్ అభ్యర్థి షంషూర్ గెలుపు బాధ్యత నాదే!!యం. యల్. ఏ. డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి !

Punnami Newsroom Published:
టీడీపీ కూటమి సర్పంచ్ అభ్యర్థి షంషూర్ గెలుపు బాధ్యత నాదే!!యం. యల్. ఏ. డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి !

Story highlights

  • పామూరు, నవంబర్ 24 @12:07( పున్నమి తెలుగు దినపత్రిక )..
  • స్థానిక పామూరు పట్టణ గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుంచి (నవంబర్ 13 నుండి )..హడావుడిగా వాతావరణం వేడెక్కింది..
  • ఈ వాతావరణ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్న యం యల్.

పామూరు, నవంబర్ 24 @12:07( పున్నమి తెలుగు దినపత్రిక ).. స్థానిక పామూరు పట్టణ గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుంచి (నవంబర్ 13 నుండి )..హడావుడిగా వాతావరణం వేడెక్కింది.. ఈ వాతావరణ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్న యం యల్. ఏ. డాక్టర్ ఉగ్ర పామూరు రావడం జరిగింది..పామూరులో ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సుడిగాలి ప్రచారం, మరియు ఉగ్ర రూపం దాల్చి ప్రతి గడప నాదే,, ప్రతి ఓటరు నా మనిషే అనే విధంగా, పార్టీలకు అతీతంగా ప్రచారం సాగించారు.. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ యాదాల సాయి కిరణ్, మాజీ సర్పంచ్ దర్శి మనోహర్, సోమిశెట్టి బాలసుబ్బయ్య గారి కుమారులు, మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ,, యాదాల కుటుంబ సభ్యులు ప్రకాష్,, మరియు పార్టీ శ్రేణులు,, ముస్లిం టీడీపీ నాయకులు పాల్గొని, ప్రచార కార్యక్రమం జయప్రదం చేశారు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పామూరులో కూటమి బలపరచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ షంషూర్ మరియు వార్డు సభ్యుల గెలుపు కోసం ఎమ్మెల్యే Dr ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు విస్తృత ప్రచారం

పట్టణం, డి.వి. పాలెం, కరెంట్ ఆఫీస్ లైన్ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ ప్రచారం

ముస్లిం, కాపు, మరియు ఆర్యవైశ్య సామాజిక వర్గాల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని కోరారు…చివరిగా యం యల్. ఏ. ఉగ్ర మాట్లాడుతూ,, షేక్.. షంషుర్ అందరివాడని, అందరికి అందుబాటులో ఉండే స్థానికుడని కొనియాడారు.. టీడీపీ కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్.. శంషుర్ ఎన్నికల గుర్తు కప్పు, సాసర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి,, వేఇంచి కూటమి అభ్యర్థి శంషుర్ గారిని గెలిపించాలని ప్రార్ధన 🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *