వైసిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్యజిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి నీ నియమించినందుకు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మరియు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కి , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గార్కి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల. శ్రీనివాసులుకి మరియు రైల్వేకోడూరు నియోజకవర్గ వైసిపి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్న మం దల పవన్ సాయి.


