Thursday, 5 February 2026
  • Home  
  • వైయస్ షర్మిల అక్కంపేట పర్యటనను విజయవంతం చేయాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైయస్ షర్మిల అక్కంపేట పర్యటనను విజయవంతం చేయాలి

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి ఈనెల 12న మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి వైయస్ షర్మిల రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వేపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బల్ల హరి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో షర్మిల కూలీలతో మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి
ఈనెల 12న మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి వైయస్ షర్మిల రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వేపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బల్ల హరి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో షర్మిల కూలీలతో మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.