संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

వైయస్సార్సీపీ జడ్పీటీసి అభ్యర్థులను గెలిపించుకోవాలి!!!కనిగిరి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ దద్దాల పిలుపు!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వైయస్సార్సీపీ జడ్పీటీసి అభ్యర్థులను గెలిపించుకోవాలి!!!కనిగిరి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ దద్దాల పిలుపు!!!

खबर की मुख्य बातें

  • *జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి - డాక్టర్ దద్దాల నారాయణ* ----------------------------- *స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నవంబర్ 5 వ తేదిన జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి గెలిపించాలని కనిగిరి నియోజకవర్గం…
  • సూపర్‌సిక్స్‌, 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్‌, నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
  • అయితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలపైన అవుతున్న ఇంత వరకు అమలు చేయలేదని ఆరోపించారు.

*జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి – డాక్టర్ దద్దాల నారాయణ*
—————————–
*స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నవంబర్ 5 వ తేదిన జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి గెలిపించాలని కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు పిలుపునిచ్చారు.* బుధవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయం నుండి ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సూపర్‌సిక్స్‌, 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్‌, నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలపైన అవుతున్న ఇంత వరకు అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి దౌర్జన్యాలను ప్రజలు చూస్తున్నారని వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థులు గా పోటీ చేస్తున్న రాయని ధనలక్ష్మి, కటికల వెంకటరత్నం, దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అంబటి వెంకట సుబ్బమ్మ, పాతకొట్టు కుమారి, మల్లెల ప్రవీణ్ కుమార్ లను గెలిపించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *