संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

ప్రజాస్వామ్య హక్కులను హరించి, రాజకీయ కక్ష సాధింపులో భాగమే ఈ హౌస్ అరెస్ట్!!!అన్నా రాంబాబు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రజాస్వామ్య హక్కులను హరించి, రాజకీయ కక్ష సాధింపులో భాగమే ఈ హౌస్ అరెస్ట్!!!అన్నా రాంబాబు

खबर की मुख्य बातें

  • *🚨ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలా?రాజకీయ కక్షసాధింపులో భాగంగానే హౌస్ అరెస్ట్ నోటీస్..* *రేపు జరగనున్న MPTC,ZPTC ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి శ్రీ అన్నా రాంబాబు గారికి పోలీసులు హౌస్ అరెస్ట్ నోటీసు అందజేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.* *ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ…

*🚨ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలా?రాజకీయ కక్షసాధింపులో భాగంగానే హౌస్ అరెస్ట్ నోటీస్..*

*రేపు జరగనున్న MPTC,ZPTC ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి శ్రీ అన్నా రాంబాబు గారికి పోలీసులు హౌస్ అరెస్ట్ నోటీసు అందజేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.*

*ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు,ప్రజల మధ్య తిరిగే స్వేచ్ఛ ఉన్నాయి.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉన్నప్పటికీ,రాజకీయ నాయకులకు ముందస్తు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.*

*ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.చట్టం అందరికీ సమానంగా వర్తించాలి.ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మారకూడదు.*

*ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి… రాజకీయ స్వేచ్ఛను గౌరవించాలి!*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *