నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 3రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా బుధవారం నాడు నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణ దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య వావిరాల లక్ష్మయ్య రేనమ్మ దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యువత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాలనీ మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించి బతకమ్మ ఆటలు పాటలు సంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా భక్తీశ్రద్ధలతో చాటారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పాలమూరు శివ, సాయి తేజ, శ్యామల, శారద, సువర్ణ ,రాధికగౌడ్, కవిత, నాగమణి ,యాదమ్మ, ఇందిరమ్మ, కందికొండ గీత, ఎల్ వేణుగౌడ్, ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు, చిన్నయ్య మహిళలు చిన్నారులు భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా రాఘవేంద్ర కాలనీ 2 లలో దేవి శరన్నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణ మాతకు ప్రత్యేక పూజలు
నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 3రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా బుధవారం నాడు నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణ దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య వావిరాల లక్ష్మయ్య రేనమ్మ దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యువత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాలనీ మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించి బతకమ్మ ఆటలు పాటలు సంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా భక్తీశ్రద్ధలతో చాటారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పాలమూరు శివ, సాయి తేజ, శ్యామల, శారద, సువర్ణ ,రాధికగౌడ్, కవిత, నాగమణి ,యాదమ్మ, ఇందిరమ్మ, కందికొండ గీత, ఎల్ వేణుగౌడ్, ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు, చిన్నయ్య మహిళలు చిన్నారులు భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

