ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్
*******************
వై ఎస్ ఆర్ మరణానికి –
ఈ వి ఎమ్, ల అవకతవకలకు ఏమైనా సంబంధం వుందా !
ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగమే
” జనసేన ” గెలుపుకు కారణమా !
**********************
మేడా శ్రీనివాస్ , నిగూడ సందేహాలు ,
రాష్ట్రయ ప్రజా కాంగ్రెస్
2000 సం వ రం జరిగిన సాధారణ ఎన్నికల్లో
ఈ వి ఎమ్, ల కుంబకోణం జరిగింది అని గోంతేత్తి ఘోష వినిపించిన ఏకైక రాజకీయ పార్టి ” రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” అని చెప్పుకోవటానికి గర్వాంగా వుంది .
ఆనాడు మన కార్పొరేట్ మీడియా కు మా గోష వినిపించలేదు . మా ఆర్తనాదాలు కనిపించలేదు . నేడు భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తున్నది . కనిపిస్తున్నది
” ఈ వి ఎమ్ ” ల కుంబకోణం కోసమే పెద్ద ఎత్తున చర్చ జకరగటం విశేషం ..
తొలి నుండి భారత ఎన్నికల సంఘం పనితీరు ఒక రకమైన కార్పొరేట్
ఈ వి ఎమ్ ల కుంబకోణంకు నాంది పలికింది అని అనేక సార్లు గోంతేత్తి అరిచిన మా ఆవేదనను ప్రధాన వ్యాపార రాజకీయ పార్టిలు , కార్పొరేట్ మీడియా సంస్థలు పెదచెవిన పెట్టాయి .
సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికా వంటి దేశం భారత్ లో పెద్ద ఎత్తున ఈ వి ఎమ్ ల కుంబకోణం జరిగింది అని ఆ దేశ ఇంటిలిజెన్స్ చీఫ్ చెబితే భారత్ లో కొంతమేరకు కదలికలు వచ్చాయి . భారత్ నిఘా వ్యవస్థ ఎంత బహినంగా వుందో గుర్తించాల్సిన బాధ్యత నేడు మన అత్యున్నత ప్రజా స్వామ్యం పై ఆధార పడి వుంది .
భారత్ లో 3 సార్లు మోదీ ప్రధానిగా ఎన్నిక కాబడినా , ఉత్తర ప్రదేశ్ , మహారాష్ట్ర , లో బిజెపి ప్రభుత్వాలు అధికారాన్ని శాశిస్తున్నా అందుకు ఎన్నికల సంఘం వ్యూహ రచనలో జరిగిన ఈ వి ఎమ్ ల కుంబకోణమే అని బావించాలి .
ఆంధ్రప్రదేశ్ లో ” జనసేన ” గెలిచిన అన్ని స్థానాల్లోను , ఇతర స్థానాల్లో , అన్ని పోలింగ్ బూత్ ల లోను
ఈ వి ఎమ్ ట్యాంపరింగ్ జరిగింది . ఎన్నికల సంఘం ఏ స్థాయిలో ” జనసేన ” పార్టీకి అడ్డ గోలుగా కొమ్ము కాసిందో ఆధారాలతో నిరూపించి 2024 ఎన్నికల్లో కొంతమేరకు ” గాజుగ్లాస్ ” గుర్తు కేటాయింపులో న్యాయస్థానం ద్వారా
” రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” పై చేయి సాధించినది .
ఆ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి విమాన ప్రమాదం ఘటనకు ప్రస్తుత ఈ వి ఎమ్,ల మాయా జాలానికి చాలా దగ్గర సంబంధాలు వున్నాయి . అనటంలో సందేహమే లేదు . కాని ఆ కుట్రను చేదించగల ఇన్వెస్టిగేషన్ సంస్థ ప్రస్తుతం భారత్ లో లేదు .
మన నిఘా వ్యవస్థ ఎంత బలహీంగా వుందో నని చెప్పటంలో కొన్ని ఉదాహరణలు : మన భారతదేశం నుండి ఒక సందర్బంలో ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొన్ని రోజులు ఒక్కసారిగా మాయం అయ్యారు . ఆయన జాడ తెలుకోవటంలో మన నిఘా విభాగం చేతులెత్తెసింది.
మరో ఘటన ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు 35 వేల మంది అమ్మాయిలు కానడకుండా పోయారు . వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు అంటు ప్రస్తుత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ” భహిరంగంగా ప్రకటించు కున్నారు .
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన ” పింక్ డైమండ్ ” ఎక్కడుందో తనకు తెలుసునాని , కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పాయని బాహటంగా పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు .
భారతదేశంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే ఎంతో గొప్ప నిఘా వ్యవస్థను నడిపించగల సమర్డులు , మేధావులు భారత్ లో వున్నారు . పాలకులు రాజకీయ పెత్తనం కారణంగా వారి సామర్థ్యత చతికిల పడుతుంది . ప్రస్తుత పాలనా వ్యవస్థ కారణంగా భారత్ లో కొన్ని నేరాలు , కుంబకోణాలు నిరూపించటం అసాధ్యం అనే బావించాలి .
రెండు ధశాబ్దాలు పైభడి భారత్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అర కోర గా సాగిన ఈ వి ఎమ్ కుంబకోణాలు , ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగం నేడు మహా వృక్షంగా మారి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి .
భారత్ లో బారి స్థాయిలో ఈ వి ఎమ్, ల కుంబకోణం జరిగిందని పరాయి దేశాలు చెబితేనే మన కార్పొరేట్ మీడియాలో కాస్త చెలనం కలగటం భారతీయుల దురదృష్టం . కొన్ని కుల సంఘాలను , మత సంస్థలను , ప్రాంతీయ ఉన్మాద ఘటన లను ప్రోత్సహించేది . ముగించిది కూడా కార్పొరేట్ శక్తులు , కార్పొరేట్ మీడియా సంస్థలే ..
భారతదేశంలో ఆది లోనే ఒక రాజకీయ పార్టి నుండి
” ఈ వి ఎమ్ ” లు వద్దు
” బ్యాలెట్ ” ముద్దు అని అని గోంతేత్తి ఉద్యమించిన ఏ కైక రాజకీయ పార్టి
” రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” పార్టి అని చాటుకోవటంలో ఎంతో సంతోగంగా వుంది .


