*@వేలేరు మండలం 04.11.25*
స్టే॥ఘనపూర్ నియోజక వర్గం,
*గౌ॥ శ్రీ . స్టే॥ ఘనపూర్ నియోజక వర్గ MLA కడియం శ్రీహరి గారు ఇటీవల విడుదల అయిన నిధులనుండి త్వరలోనే వేలేరు మండల కేంద్రంలో రైతువేదిక వద్ద ఏర్పాటు చేయబోయే MRO MPDO కార్యాలయాల కోసం ఈ రోజు MLA గారితో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది అదేవిధంగా BC కాలానికి అవసరమైన అంతర్గత CC రోడ్లు మరియు వేలేరు గ్రామంలోని ZPHS ప్రాథమిక పాఠశాలకు సైడ్ వాల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎస్టిమేషన్ వారం రోజుల్లో తీసుకొని రావాలని MLA గారు అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…*


