రాష్ట్రం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాహ్మణ హితైషి సంస్థ (ఆర్ బి యస్) కేంద్ర కార్యాలయంలో, బ్రహ్మశ్రీ వేమూరి ఆనంద్ సూర్య – అనురాధ వారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గార్లపాటి విజయకుమార్ మరియు డి ఏ సి చైర్మన్ జి.వి. హనుమంతరావు ప్రత్యేక నేతృత్వంలో కార్యక్రమం నిర్వాహించబడింది.
వివాహ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి, వారి ఆశీస్సులు స్వీకరించడం జరిగింది. కార్యక్రమంలో జి. మాణిక్యాంబ, జాతీయ మహిళ కార్యదర్శి విజయలక్ష్మి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్పన, జనరల్ సెక్రెటరీ వారణాసి దుర్గా సారథి, డి ఏ సి కన్వీనర్ శ్రీమన్నారాయణ, కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ అతిథులు ఈ వేడుకను హృదయపూర్వకంగా ఆహ్లాదకరంగా నిర్వహించారు.

వేమూరి ఆనంద్ సూర్య – అనురాధ దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహితం
రాష్ట్రం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాహ్మణ హితైషి సంస్థ (ఆర్ బి యస్) కేంద్ర కార్యాలయంలో, బ్రహ్మశ్రీ వేమూరి ఆనంద్ సూర్య – అనురాధ వారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గార్లపాటి విజయకుమార్ మరియు డి ఏ సి చైర్మన్ జి.వి. హనుమంతరావు ప్రత్యేక నేతృత్వంలో కార్యక్రమం నిర్వాహించబడింది. వివాహ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి, వారి ఆశీస్సులు స్వీకరించడం జరిగింది. కార్యక్రమంలో జి. మాణిక్యాంబ, జాతీయ మహిళ కార్యదర్శి విజయలక్ష్మి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్పన, జనరల్ సెక్రెటరీ వారణాసి దుర్గా సారథి, డి ఏ సి కన్వీనర్ శ్రీమన్నారాయణ, కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ అతిథులు ఈ వేడుకను హృదయపూర్వకంగా ఆహ్లాదకరంగా నిర్వహించారు.

