(పున్నమి ప్రతినిధి,నెల్లూరు)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మినరసింహస్వామి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి సురేంద్రరెడ్డి నియమితులైనట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నేడొక ప్రకటనలో పేర్కొంది. సభ్యులుగా అల్లూరు దినేష్‌కుమార్, పామూరు మల్లిఖార్జున్‌రెడ్డి, నెట్టెం రఘురామయ్య, రాపూరు అంజయ్య, వినుకోటి ప్రసన్న లక్ష్మి, జయమ్మ, సుంకర మస్తానమ్మ, లక్ష్మమ్మను నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
వేదగిరి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి
(పున్నమి ప్రతినిధి,నెల్లూరు) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మినరసింహస్వామి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి సురేంద్రరెడ్డి నియమితులైనట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నేడొక ప్రకటనలో పేర్కొంది. సభ్యులుగా అల్లూరు దినేష్‌కుమార్, పామూరు మల్లిఖార్జున్‌రెడ్డి, నెట్టెం రఘురామయ్య, రాపూరు అంజయ్య, వినుకోటి ప్రసన్న లక్ష్మి, జయమ్మ, సుంకర మస్తానమ్మ, లక్ష్మమ్మను నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.