எங்களை தொடர்புகொள்ள சமீபத்திய செய்திகள்
உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஸ்ரீ பொட்டி ஸ்ரீராமுலு நெல்லூர்

వేంపాడులో ప్రభుత్వ భూముల్లో ప్లాట్ల దందా?

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
వేంపాడులో ప్రభుత్వ భూముల్లో ప్లాట్ల దందా?

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • వరికుంటపాడు మండలం వేంపాడు పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను అనుమతులు లేకుండా ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
  • సర్వే నంబర్ 16/1లో 31 సెంట్లు, 16/3లో 4.18 సెంట్ల ప్రభుత్వ భూమిలో రహదారులు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
  • ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు, రహదారుల నిర్మాణం చేపట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరికుంటపాడు మండలం వేంపాడు పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను అనుమతులు లేకుండా ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 16/1లో 31 సెంట్లు, 16/3లో 4.18 సెంట్ల ప్రభుత్వ భూమిలో రహదారులు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు, రహదారుల నిర్మాణం చేపట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖల అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, భూముల వాస్తవ స్థితిని పరిశీలించి అక్రమాలు జరిగాయా లేదా అన్నది స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *