*వెల్దండ మండల బిజెపి పార్టీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుని ఎన్నిక*
నాగర్ కర్నూల్అక్టోబర్ 18,
(పున్నమి ప్రతినిధి)
*వెల్దండ మండల కేంద్రంలోని రాచూర్ గ్రామానికి చెందిన బండ శ్రీశైలంను వెల్దండ మండల బీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కురిమిద్ద యాదగిరి తెలిపారు.ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని,ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు.త్వరలో తెలంగాణలో రానున్నది బిజెపి ప్రభుత్వమేనని అన్నారు.*


