Thursday, 5 February 2026
  • Home  
  • వెల్దండ కెనరా బ్యాంక్ లో నిలిచిన సేవలు..
- నాగర్‌కర్నూల్

వెల్దండ కెనరా బ్యాంక్ లో నిలిచిన సేవలు..

కరెంట్ లేక పని చేయని కంప్యూటర్లు .. ఖాతాదారుల ఇక్కట్లు.. వెల్దండ అక్టోబర్ 22 వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడ్డారు. కరెంటు సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు సేవలకు సరిపడ జనరేటర్ లేకపోవడంతో చివరికి డబ్బు కౌంటింగ్ చేయడానికి సైతం కౌంటింగ్ మిషన్ పనిచేయడం లేదు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే గోల్డ్ లోన్స్ కోసం రోజుల తరబడి బ్యాంక్ వద్ద పడిగాపులు కాయల్సి వస్తుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ సేవలకు కావలసిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

కరెంట్ లేక పని చేయని కంప్యూటర్లు ..
ఖాతాదారుల ఇక్కట్లు..

వెల్దండ అక్టోబర్ 22
వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడ్డారు. కరెంటు సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు సేవలకు సరిపడ జనరేటర్ లేకపోవడంతో చివరికి డబ్బు కౌంటింగ్ చేయడానికి సైతం కౌంటింగ్ మిషన్ పనిచేయడం లేదు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే గోల్డ్ లోన్స్ కోసం రోజుల తరబడి బ్యాంక్ వద్ద పడిగాపులు కాయల్సి వస్తుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ సేవలకు కావలసిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.