వెల్దండ: వెల్దండ మండలంలో 32 గ్రామపంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 28 సర్పంచ్ స్థానాల్లో 80 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 23, బీఆర్ఎస్ పార్టీ కి 8, స్వతంత్ర అభ్యర్థి 1 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు.
వెల్దండ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గెలిచిన సర్పంచి అభ్యర్థుల వివరాలివే
* 4 ఏకగ్రీవ గ్రామాల సర్పంచులు వెళ్లే…
1) కంటోనిపల్లి ఆకుల మమత – కాంగ్రెస్
2) బండోన్పల్లి ఎనుముల సంగీత – కాంగ్రెస్
3) కేస్లీ తాండ శ్రీను నాయక్ – కాంగ్రెస్
4) చౌదర్పల్లి సుంకి రెడ్డి కృష్ణారెడ్డి – కాంగ్రెస్
* మండలంలో గెలిచిన 28 గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు వీళ్లే…
1) వెల్దండ మట్ట యాదమ్మ – కాంగ్రెస్
2) బొల్లంపల్లి సత్తూరి ప్రసాద్ – కాంగ్రెస్
3) పెద్దాపూర్ కేశమల్ల అనూష – కాంగ్రెస్
4) పలుగుతండా సభావాత్ రమేష్ నాయక్ – కాంగ్రెస్
5) కుందారం తండా గన్యా నాయక్ – కాంగ్రెస్
6) ఉబ్బలగట్టు తండాలో కేశ్య – కాంగ్రెస్
7) సిలోనీభావి తండా లక్ష్మీపతి – కాంగ్రెస్
8) శంకరకొండ తండా ఇస్లావత్ రవీందర్ – కాంగ్రెస్
9)లింగారెడ్డిపల్లి అన్వర్ పాషా – కాంగ్రెస్
10) కుప్పగండ్ల మొక్తాల రమేష్ – కాంగ్రెస్
11) నారాయణపూర్ తండా బాణావత్ బద్రి -కాంగ్రెస్
12) గుండాల జక్కుల శిరీష – కాంగ్రెస్
13) మహాత్మా గాంధీ కాలనీ తండా మూడవత్ దస్లీ – కాంగ్రెస్
14) రాచూరు గున్నెల శ్రీనివాస్ – కాంగ్రెస్
15) తిమ్మినోనిపల్లి మూడవత్ శారద – కాంగ్రెస్
16) బైరాపూర్ తిరుగుడు మంజుల – కాంగ్రెస్
17) గానుగట్ తండా కేతావత్ మౌనిక – కాంగ్రెస్
18) మర్రిగుంత తండా వాడతావత్ భాగ్యమ్మ – కాంగ్రెస్
19) అల్లం తోట బావి తండా రాత్లావత్ జ్యోతి – కాంగ్రెస్
20) చెరుకూరు బచ్చలకూర శ్రీను – బిఆర్ఎస్
21) చెదుర్పల్లి వాడతావత్ దన్ సింగ్ – బిఆర్ఎస్
22) రాగాయపల్లి సామ వెంకటయ్య – బిఆర్ఎస్
23) బర్కత్ పల్లి నవ్య – బిఆర్ఎస్
24) పోతేపల్లి కొండల్ యాదవ్ – బిఆర్ఎస్
25) నగరగడ్డ తండా రాత్లావత్ శారద – బిఆర్ఎస్
26) అజిలాపుర్ సిద్ధగోని రమేష్ గౌడ్ – బిఆర్ఎస్
27) పోచమ్మ గడ్డ తండా వాడతావత్ మహిపాల్ – బిఆర్ఎస్
28) కొట్ర షాంపూరి శారద – స్వతంత్ర అభ్యర్థి


