కలిగిరి మండల పరిధిలోని వెలగపాడు –
కమ్మవారిపాలెం వద్ద పెద్ద వాగు పొంగిపొర్లడంతో
రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
సమాచారం అందుకున్న ఎస్సై ఉమా శంకర్ తన
సిబ్బందితో వాహనదారులకు ప్రజలను అప్రమత్తం
చేశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి
లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు
పొర్లడంతో కలిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్లే
వాహనాలు, ప్రజలు తిప్పలు తప్పే పరిస్థితి లేదని
తెలుస్తుంది.

వెలగపాడు – కమ్మవారిపాలెం వద్ద పొంగిన పెద్ద వాగు
కలిగిరి మండల పరిధిలోని వెలగపాడు – కమ్మవారిపాలెం వద్ద పెద్ద వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సమాచారం అందుకున్న ఎస్సై ఉమా శంకర్ తన సిబ్బందితో వాహనదారులకు ప్రజలను అప్రమత్తం చేశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొర్లడంతో కలిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు, ప్రజలు తిప్పలు తప్పే పరిస్థితి లేదని తెలుస్తుంది.

