పున్నమి ప్రతినిధి సెప్టెంబర్
బతుకమ్మ పండుగ సం దర్భముగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారత మాజీ ఉప రాష్ట్ర పతి
ముప్పు వరపు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియ జేశారు
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రకృతిని పూజించడం భారతీయ సంప్రదాయం. దేవతార్చనకు వాడే పుష్పాలనే ప్రకృతిగా భావించి తీరొక్కపూలతో దేవీ రూపంగా పూజించే ఘనమైన సంప్రదాయం ‘బతుకమ్మ’ పండుగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.అని వెంకయ్య అన్నారు


