எங்களை தொடர்புகொள்ள சமீபத்திய செய்திகள்
உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
கிழக்கு கோதாவரி

వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత ఆర్డిఓ రాణి సుస్మిత పరిశీలన

புன்னமி செய்தியறை வெளியீடு:
వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత ఆర్డిఓ రాణి సుస్మిత పరిశీలన

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • గోపాలపురం, తేదీ: 30.10.2025 వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత పరిశీలన గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో శ రాణి సుస్మిత గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో తుఫాను కారణంగా మునిగిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు.
  • ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు.
  • జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని ఆర్డీవో తెలిపారు.

గోపాలపురం, తేదీ: 30.10.2025

వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత పరిశీలన

గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో శ రాణి సుస్మిత గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో తుఫాను కారణంగా మునిగిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని ఆర్డీవో తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం అవసరమైన నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించబడతాయని పేర్కొన్నారు.

సందర్శనలో వ్యవసాయ శాఖ అధికారులు, తహసిల్దార్, సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *