🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️
*వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పట్టుబడిన గంజాయి*
*వాహనాలు తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు*
*నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు చెక్ చేయగా మూడు బ్యాగులో గంజాయి తరలిస్తూ
పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు…..*
వారి వద్ద ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకుని కోర్టుకు ప్రవేశపెట్టనున్న పోలీసులు…..
🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️


