Friday, 13 March 2026
  • Home  
  • వృద్దాశ్రమానికి వాటర్ ప్యూరిఫై విరాళం
- తిరుపతి

వృద్దాశ్రమానికి వాటర్ ప్యూరిఫై విరాళం

శ్రీకాళహస్తి పట్టణంలో ల్యాబ్ టెక్నిషియన్స్ డే సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి బంగారమ్మ ఆలయ సమీపాన వున్న వృద్దాశ్రమములో అన్నదాన కార్యక్రమo నిర్వహించి ఆశ్రమంలో అవసరమైన వాటర్ ప్యూరిఫైను విరాళంగా అందించరు. ఆశ్రమములో గల వృద్దులందరికి బీపీ, సుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హబీబ్, వేణు, షకీల్, హెరిష్ మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.