உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஜெயசங்கர் பூபாலப்பள்ளி

విస్తారంగా వర్షాలు పాలిమెలలో అత్యధికంగా 69.2 మి.మీ. నమోదు

புன்னமி செய்தியறை வெளியீடு:
విస్తారంగా వర్షాలు పాలిమెలలో అత్యధికంగా 69.2 మి.మీ. నమోదు

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • భూపాలపల్లి, జూలై 28 (పున్నమి ప్రతినిధి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
  • జిల్లాలో సగటున 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, మొత్తం 270.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.అత్యధికంగా పాలిమెలలో 69.2 మి.మీ., కాటారంలో 64.6 మి.మీ.
  • వర్షపాతం నమోదైంది.

భూపాలపల్లి, జూలై 28 (పున్నమి ప్రతినిధి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటున 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, మొత్తం 270.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.అత్యధికంగా పాలిమెలలో 69.2 మి.మీ., కాటారంలో 64.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ముత్తారం మహదేవ్‌పూర్‌లో 31.2 మి.మీ., భూపాలపల్లిలో 26.4 మి.మీ., మహదేవ్‌పూర్‌లో 19.8 మి.మీ., రేగొండలో 18.4 మి.మీ., మల్హర్రావులో 17.4 మి.మీ., ఘన్‌పూర్‌లో 11.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. టేకుమట్లలో 4.2 మి.మీ., చిట్యాలలో 4.0 మి.మీ., మొగుళ్లపల్లిలో 3.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *