Wednesday, 1 April 2026
  • Home  
  • విశాఖ 29వవార్డులో నెలకొరిగిన భారీ వృక్షం
- విశాఖపట్నం

విశాఖ 29వవార్డులో నెలకొరిగిన భారీ వృక్షం

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ సౌత్ 39 వ వార్డు కోట వీధి నందు తుఫాను ప్రభావం వలన పెద్ద చెట్టు కూలిపోయి రహదారి అడ్డుగా ఉండడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించి తక్షణమే జీవీఎంసీ సిబ్బందికి ఫోను ద్వారా తెలియజేయడమైనది, జీవీఎంసీస్ సిబ్బంది తక్షణమే స్పందించి అడ్డుగా ఉన్న చెట్టును యంత్ర పరికరాలు సహాయంతో తొలగించి రోడ్డు క్లియర్ చేయడం జరిగింది

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
విశాఖ సౌత్ 39 వ వార్డు కోట వీధి నందు తుఫాను ప్రభావం వలన పెద్ద చెట్టు కూలిపోయి రహదారి అడ్డుగా ఉండడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించి తక్షణమే జీవీఎంసీ సిబ్బందికి ఫోను ద్వారా తెలియజేయడమైనది, జీవీఎంసీస్ సిబ్బంది తక్షణమే స్పందించి అడ్డుగా ఉన్న చెట్టును యంత్ర పరికరాలు సహాయంతో తొలగించి రోడ్డు క్లియర్ చేయడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.