*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి *
విశాఖ 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేసిన మంత్రి నారా లోకేష్
నేడు విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్
ఇప్పటికే ఈ కేసులో రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి
నేడు మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు లాయర్లతో కలిసి హాజరైన మంత్రి లోకేష్
‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ శీర్షికతో 2019, అక్టోబర్ 22న సాక్షి పత్రిక అసత్య కథనం.


