*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
*CII Summit… Big Hit*
*విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం*
*జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం*
*400 ఎంఓయూల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు*
*అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు తరలి వచ్చిన పరిశ్రమలు*
*తొలి రోజ 14వ తేదీన భాగస్వామ్య సదస్సులో రూ. 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు, వీటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు*
*ఇవాళ సీఎం సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు ద్వారా 4.16 లక్షల ఉద్యోగాలు*
*మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు ద్వారా రూ. 8,41,786 కోట్ల పెట్టుబడులు*
*ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు – వాణిజ్యం, ఐటీి, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం*


