Wednesday, 25 March 2026
  • Home  
  • విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
- విశాఖపట్నం

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:-* విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు, కార్యకర్తలను కలిసి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్ అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగిన మంత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని గ్రామానికి వెళ్లనున్న మంత్రి లోకేష్ సాయంత్రం భామిని గ్రామంలో పాలకొండ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి అనంతరం పాలకొండ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:-*

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు

ప్రజలు, కార్యకర్తలను కలిసి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్

అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగిన మంత్రి

విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని గ్రామానికి వెళ్లనున్న మంత్రి లోకేష్

సాయంత్రం భామిని గ్రామంలో పాలకొండ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి

అనంతరం పాలకొండ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.