విశాఖ ఫోటోగ్రాఫర్స్ ఎకగ్రీవంగా ఎన్నిక:
విశాఖ జిల్లా ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ అసోసియేషన్
ప్రెసిడెంట్ గా శ్రీ మట్టా లోకేష్ కుమార్ ,
ప్రధాన కార్యదర్శిగా శ్రీ చల్ల నూకరాజు
ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు గా ఎన్నికైన మట్టా లోకేష్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు.
ప్రదాన కార్యదర్శి గా ఎన్నికైన చల్లా నూకరాజు మాట్లాడుతూ ఎన్నికలకు సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎన్నికల అధికారులు గా T. V. R. M. రాజు గారు, బాబా రెడ్డి గారు, K. K. ప్రసాద్ గారు వ్యవహరించారు. అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.
మన ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు తరఫున
మీ ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏.

