Monday, 30 March 2026
  • Home  
  • విశాఖ ఉత్తర నియోజకవర్గం 24 వార్డు బృందావనం పార్క్ లో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – కె.కె రాజు
- విశాఖపట్నం

విశాఖ ఉత్తర నియోజకవర్గం 24 వార్డు బృందావనం పార్క్ లో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – కె.కె రాజు

మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు టి పి టి కాలనీలో బృందావనం పార్క్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 24వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని విద్యార్థులు,మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 24 వార్డు అధ్యక్షులు జి.అశోక్ రెడ్డి 24వార్డు సీనియర్ నాయకులు,మహిళలు ఐటీ వింగ్ టీమ్,తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు టి పి టి కాలనీలో బృందావనం పార్క్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 24వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని విద్యార్థులు,మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో 24 వార్డు అధ్యక్షులు జి.అశోక్ రెడ్డి 24వార్డు సీనియర్ నాయకులు,మహిళలు ఐటీ వింగ్ టీమ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.