உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
விசாகப்பட்டினம்

విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యములో మహాధర్నా

புன்னமி செய்தியறை வெளியீடு:
విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యములో మహాధర్నా

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • గాజువాక, (పున్నమి ప్రతినిధి),ఆగష్టు 23 : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ స్టేట్యూ వద్ద మహా ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర యూనియన్ కోఆర్డినేటర్ పివి సురేష్ జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్ రాష్ట్ర…

గాజువాక, (పున్నమి ప్రతినిధి),ఆగష్టు 23 : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ స్టేట్యూ వద్ద మహా ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర యూనియన్ కోఆర్డినేటర్ పివి సురేష్ జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్టు పైడి రెడ్డి స్టీల్ ప్లాంట్ వైయస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డివి రమణ,అధ్యక్షులు కర్రీ దాలినాయుడు,జిల్లా అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్ యూనియన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *