డెల్టా టుడే న్యూస్ విశాఖ ( ప్రతినిధి)
కంచరపాలెం ట్రాఫిక్ పీస్ లిమిట్స్ లో, ట్రాఫిక్ ఎస్ఐ .శ్రీనివాస రావు మరియు సిబ్బందితో కలిసి రామన్న కాలనీ ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద వాహన దారులకు హెల్మెట్ మరియు పిలియన్ రైడర్ కు కౌన్సిలింగ్ ఇచ్చి ఫైన్స్ జనరేట్ చేయడమైనది. అలాగే పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేని వారికి ఆటో లేదా బస్సు ఎక్కించి పంపించడం అయినది. అందుకు అన్ని వాహనదారులు . పోలీస్ విధానాలను పాటిస్తారని మాకు సహకరిస్తారని. సహకరిస్తారని కోరుకుంటున్నాం.
ఇట్లు కంచరపాలెం ట్రాఫిక్.


