*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
విశాఖపట్నం పోర్ట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఒరిస్సా పారదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్ గా ,దాదాపు ఐఏఎస్ క్యాడర్ ఉన్న పదోన్నతి పొందడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు విద్యార్థి కావడం, ఆయన విశాఖ వాసిగా మాకు ఎంతో గర్వంగా ఉందని. పోర్ట్ పూల్ కళాశీల గౌరవ అధ్యక్షుడు మరియు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ దుస్సాలువతో మరియు పుష్పగుచ్చంతో వేణుగోపాల్ గారిని సత్కరించారు. గత 30 సంవత్సరాల నుండి పోర్ట్ పూల్ కళాశాలుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా పదోన్నతి కల్పించి, ఉద్యోగ భద్రత తో పాటు వేతనాలు పెంచి, టైం స్కేల్ గా అవకాశం ఇవ్వాలని వేణుగోపాల్ గారిని మరొకసారి వినత పత్రం ఇచ్చి కోరడం జరిగింది. ఇప్పటికే గతంలో చైర్మన్ అంగముత్తు గారి పూర్తి ఆదేశాలతో, వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరియు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పోర్ట్ సెక్రటరీ మరియు ఒరిస్సా పారదీప్ పోర్ట్ డిప్యూటీ చైర్మన్ వేణుగోపాల్ గారికి మరొకసారి పోర్టుపుల్ కలసిలను క్రమబద్ధీకరణ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి, తప్పకుండా చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్లి ,తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోర్ట్ పూల్ కళాసిలు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ, తప్పట్లతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ తో పాటు కూల్ కళాశీల సెక్రెటరీ సి.హెచ్ పోతురాజు, అధ్యక్షులు కలిమిరెడ్డి అప్పారావు,వాసుపల్లి రాము, కలిష, రమేష్ బాబు, హరికృష్ణ యాదవ్, సిహెచ్ అప్పలరాజు, శ్రీనివాస్ రెడ్డి, అలీమ్, ఏ. నాయుడు తదితర పూల్ కళాసిలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖపట్నం పోర్ట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఒరిస్సా పారదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్ గా నియమితులు
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* విశాఖపట్నం పోర్ట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఒరిస్సా పారదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్ గా ,దాదాపు ఐఏఎస్ క్యాడర్ ఉన్న పదోన్నతి పొందడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు విద్యార్థి కావడం, ఆయన విశాఖ వాసిగా మాకు ఎంతో గర్వంగా ఉందని. పోర్ట్ పూల్ కళాశీల గౌరవ అధ్యక్షుడు మరియు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ దుస్సాలువతో మరియు పుష్పగుచ్చంతో వేణుగోపాల్ గారిని సత్కరించారు. గత 30 సంవత్సరాల నుండి పోర్ట్ పూల్ కళాశాలుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా పదోన్నతి కల్పించి, ఉద్యోగ భద్రత తో పాటు వేతనాలు పెంచి, టైం స్కేల్ గా అవకాశం ఇవ్వాలని వేణుగోపాల్ గారిని మరొకసారి వినత పత్రం ఇచ్చి కోరడం జరిగింది. ఇప్పటికే గతంలో చైర్మన్ అంగముత్తు గారి పూర్తి ఆదేశాలతో, వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరియు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పోర్ట్ సెక్రటరీ మరియు ఒరిస్సా పారదీప్ పోర్ట్ డిప్యూటీ చైర్మన్ వేణుగోపాల్ గారికి మరొకసారి పోర్టుపుల్ కలసిలను క్రమబద్ధీకరణ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి, తప్పకుండా చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్లి ,తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోర్ట్ పూల్ కళాసిలు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ, తప్పట్లతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ తో పాటు కూల్ కళాశీల సెక్రెటరీ సి.హెచ్ పోతురాజు, అధ్యక్షులు కలిమిరెడ్డి అప్పారావు,వాసుపల్లి రాము, కలిష, రమేష్ బాబు, హరికృష్ణ యాదవ్, సిహెచ్ అప్పలరాజు, శ్రీనివాస్ రెడ్డి, అలీమ్, ఏ. నాయుడు తదితర పూల్ కళాసిలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

