సోదరుడు శ్రీ వెంకట పట్టాభిరామ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం పార్లమెంటరీ ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ ఇన్చార్జి మంత్రి డోల వీరాంజనేయ స్వామి పి ఎమ్ ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణయ్ గోపాల్ భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గంట విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారి గెస్ట్ హౌస్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణబాబు విశాఖ దక్షిణ నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సోదరులు శ్రీ గండి బాబ్జి ఇంచార్జ్ వైద్య సేవ ఎన్టీఆర్ చైర్మన్ సాదారుల సీత రామరాజు స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



