ఖమ్మం పున్నమి ప్రతినిధి
విపత్తుల నివారణర్ధం కలెక్టరేట్ లో ని కంట్రోల్ రూమ్. లో టోల్ ఫ్రీ నెంబర్ 1077 ని ఏర్పాటు చేసినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు. కంట్రోల్ రూమ్. లో 24 గంటలు మూడు షిప్ట్ లలో విధులు నిర్వహించెందుకు సిబ్బంది ని కేటాయించి నట్లు ఆయన తెలిపారు. అధిక వర్షాలు, వరదలు, పిడుగు పాటు సహా తదితర విపత్తులు సంభవించిన ప్పుడు సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యొచ్చు అని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారూ

విపత్తుల సహాయార్థం కలెక్టరేట్ లో 1077 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ఖమ్మం పున్నమి ప్రతినిధి విపత్తుల నివారణర్ధం కలెక్టరేట్ లో ని కంట్రోల్ రూమ్. లో టోల్ ఫ్రీ నెంబర్ 1077 ని ఏర్పాటు చేసినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు. కంట్రోల్ రూమ్. లో 24 గంటలు మూడు షిప్ట్ లలో విధులు నిర్వహించెందుకు సిబ్బంది ని కేటాయించి నట్లు ఆయన తెలిపారు. అధిక వర్షాలు, వరదలు, పిడుగు పాటు సహా తదితర విపత్తులు సంభవించిన ప్పుడు సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యొచ్చు అని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారూ