Sunday, 22 March 2026
  • Home  
  • వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన : జిల్లా కలెక్టర్
- తెలంగాణ

వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం(సెప్టెంబర్ 2) ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పరిశీలించారు. ఈనెల ఐదున గణేష్ నిమజ్జనం జరగనున్న సందర్బంగా హలియా సమీపంలోని 14వ మైలురాయి వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైనంత వెలుతురు ఉండేలా లైటింగ్, తాగునీరు. బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డి.ఎస్.పి శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

నకిరేకల్ : సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి )
వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం(సెప్టెంబర్ 2) ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పరిశీలించారు. ఈనెల ఐదున గణేష్ నిమజ్జనం జరగనున్న సందర్బంగా
హలియా సమీపంలోని 14వ మైలురాయి వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైనంత వెలుతురు ఉండేలా లైటింగ్, తాగునీరు. బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డి.ఎస్.పి శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.