Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

విధులు నిర్వహిస్తూనే చదువులో బంగారు పతకం

Punnami Newsroom Published:
విధులు నిర్వహిస్తూనే చదువులో బంగారు పతకం

Story highlights

  • నెల్లూరు,22వ వార్డు సచివాలయ విద్యా, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి తుమ్మల లక్ష్మీ అనూష ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో బంగారు పతకం సాధించారు.
  • హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పతకం అందుకున్నారు.
  • విధులు నిర్వర్తిస్తూనే ప్రతిభ కనబరిచిన ఆమెను కమిషనర్ వై.ఓ.

నెల్లూరు,22వ వార్డు సచివాలయ విద్యా, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి తుమ్మల లక్ష్మీ అనూష ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో బంగారు పతకం సాధించారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పతకం అందుకున్నారు. విధులు నిర్వర్తిస్తూనే ప్రతిభ కనబరిచిన ఆమెను కమిషనర్ వై.ఓ. నందన్ గురువారం అభినందించారు. ఆమె కృషి ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *