Tuesday, 24 March 2026
  • Home  
  • విద్యుత్ కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి,సిపిఎం*
- విశాఖపట్నం

విద్యుత్ కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి,సిపిఎం*

*విద్యుత్ కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి,సిపిఎం* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* ఆంధ్రప్రదేశ్ ఈస్టు పవర్ డిస్టు బ్యూసన్ కంపెనీలో (APEPDCL) ఔట్సోర్సింగి ఉద్యోగాలను రోస్టర్ పద్దతిలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా భర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు మంగళవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు అనంతరం అయిన మాట్లాడారు నర్సిపట్నం డివిజన్ పరిదిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) పరిధిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న మరియు కొత్తగా 33/11 కెవి సబ్ స్టేషన్లలో ఖాళీలను భర్తీకై నిబంధనల ప్రకారం ఎటువంటి అవక తవకలకు అవకాశం లేకుండా ఎస్సి ఎస్టీ బ్లాక్ లాగ్ పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేయాలని కోరారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు అదికార కూటమి పార్టీ కూటమి నాయకులు ఉద్యోగాలను అమ్మకాలకు పెట్టారని దీని వలన ధళితులు గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు ఈపీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న మరియు కొత్తగా నిర్మాణం చేపట్టిన 33/11 కెవి సబ్ స్టేషన్ లో ఖాళీలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీకై నిబంధనలకు అనుగుణంగా అధికారులు చేపట్టడం లెదన్నారు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రూపొందించిన నిబంధనల ప్రకారం పత్రికల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరణ, ఖాళీలు వివరాలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ బీసీ ఇతర రిజర్వేషన్లు ఎంపిక, రోస్టర్ విధానం అమలు, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక పారదర్శకంగా జరిగే విధంగా విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎటువంటి అవతవకులు జరగకుండా ఎంపికైన అభ్యర్థులకు టెండర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం వేతనాలు అమలు,ఇతర సౌకర్యాలు కల్పించాలని వెంకన్న డిమాండ్ చేసారు వారు చేశారు.

*విద్యుత్ కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి,సిపిఎం*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*
ఆంధ్రప్రదేశ్ ఈస్టు పవర్ డిస్టు బ్యూసన్ కంపెనీలో (APEPDCL) ఔట్సోర్సింగి ఉద్యోగాలను రోస్టర్ పద్దతిలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా భర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు మంగళవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు అనంతరం అయిన మాట్లాడారు నర్సిపట్నం డివిజన్ పరిదిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) పరిధిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న మరియు కొత్తగా 33/11 కెవి సబ్ స్టేషన్లలో ఖాళీలను భర్తీకై నిబంధనల ప్రకారం ఎటువంటి అవక తవకలకు అవకాశం లేకుండా ఎస్సి ఎస్టీ బ్లాక్ లాగ్ పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేయాలని కోరారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు అదికార కూటమి పార్టీ కూటమి నాయకులు ఉద్యోగాలను అమ్మకాలకు పెట్టారని దీని వలన ధళితులు గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు ఈపీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న మరియు కొత్తగా నిర్మాణం చేపట్టిన 33/11 కెవి సబ్ స్టేషన్ లో ఖాళీలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీకై నిబంధనలకు అనుగుణంగా అధికారులు చేపట్టడం లెదన్నారు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రూపొందించిన నిబంధనల ప్రకారం పత్రికల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరణ, ఖాళీలు వివరాలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ బీసీ ఇతర రిజర్వేషన్లు ఎంపిక, రోస్టర్ విధానం అమలు, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక పారదర్శకంగా జరిగే విధంగా విద్యుత్ శాఖ అధికారులు
కాంట్రాక్టర్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎటువంటి అవతవకులు జరగకుండా ఎంపికైన అభ్యర్థులకు టెండర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం వేతనాలు అమలు,ఇతర సౌకర్యాలు కల్పించాలని వెంకన్న డిమాండ్ చేసారు వారు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.