విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన కస్తూరి
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, ఐ.టి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కస్తూరి మాట్లాడుతూ
ఆదివారం నాడు ఉండవల్లి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నివాసం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు ఐటి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి రైల్వేకోడూరు నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి పై పలు విషయాలను చర్చించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు .


