మర్రిపాడు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ – మెగా 3.0 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చిన్నా జనసేన పాల్గొని తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంత కీలకమో వివరించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర ప్రగతికి తల్లిదండ్రుల సహకారం అవసరమని ఆయన సూచించారు. ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తే పాఠశాల ర్యాంకులు మరింత మెరుగవుతాయని చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రుల పాత్ర కీలకం: చిన్నా జనసేన”