Monday, 23 March 2026
  • Home  
  • విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.. — ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ ఎల్ ఎన్ ఏఐ బేసెడ్ లెర్నింగ్ క్లాస్ను ప్రారంభి..ఎం ఈ ఓ-బాసు నాయక్ *
- రంగారెడ్డి

విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.. — ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ ఎల్ ఎన్ ఏఐ బేసెడ్ లెర్నింగ్ క్లాస్ను ప్రారంభి..ఎం ఈ ఓ-బాసు నాయక్ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగిశెట్టి ధనుంజయ్ జనవరి 07 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్యలో చేపట్టిన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఎ ఐ) లొ భాగంగా మంగళవారం మూసా నగర్ నందనవనం ఉన్నత పాఠశాలలో సరూర్నగర్ ఎం ఈ ఓ బాసు నాయక్ మరియు చంపాపేట్ జి హెచ్ ఎం విజయ ముఖ్యఅతులుగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరచడానికి చదవడంలో దారాలతను పెంపొందించుటకు దోహదపడతాయని అలాగే గణిత కార్యకలాపాలలో నైపుణ్యాలను బలోపేతం చేయడానికి అనుకూలం మరియు ఆకర్షనీయమైన అభ్యాస కృత్యాలను అందిస్తుంది అన్నారు ఏ ఎక్సెల్ లొ ముఖ్యంగా రెండు అంశాలు ఉంటాయి 1) ఏ ఎల్ ఎల్ — అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, 2) ఏ ఎం ఎల్…అసిస్టెడ్ మాథ్స్ లెర్నింగ్ ఈ సాఫ్ట్వేర్ విద్యార్థుల ప్రసంగాన్ని విని వారి ఉచ్చరణ మరియు గ్రహణ శక్తిని అంచనా వేస్తుంది వాటిని సరిదిద్దీ అభిప్రాయాన్ని అందిస్తుంది పట్టణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వ్యక్తిగత అభ్యాస కృత్యాలను వస్తుంది అన్నారు పాఠశాలలో అమలుపరచు విధానం :- 3,4,5 తరగతులకు వారానికి కనీసం 2 సెషన్స్ను ఏర్పాటు చేయాలి. ప్రతి సబ్జెక్టుకు వారానికి కనీసం 2 ఉండేలా చూసుకోవాలి. ఒక్కొక్క సెషన్ కి 20 నిమిషాల సమయం కేటాయించాలి. విద్యార్థులు పెన్ ఆధారంగా లాగిన్ లింక్:- https://ts:the-axl.ail లాగిన్ అవ్వాలి. దీనికి సంబంధించిన విద్యార్థుల హాజరు & వారి సాధన ఫలితాలను రిజిస్టర్లు లో రికార్డ్ చేసుకోవాలి, అంతిమ లక్ష్యం :- పునాది సామర్ధ్యాలను పెంపొందించడం ఇది విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ప్రేరణ మరియు మెరుగైన అభ్యాస ఫలితాలను నిర్మిస్తుందనిఅన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే ప్రభాకర్ రావు మండల అధ్యక్షుడు ఎస్ మధుసూదన్ గౌడ్ మండల కార్యదర్శి వినయ్ కుమార్ పాఠశాల ఏ ఏ పీ సి చైర్మన్ రేణుక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు టి రజితమ్మ ఎల్ మాధవి రఘునందన్ రావు రజనీకాంత్ రెడ్డి సత్య రావు నరసింహారావు వీరన్న సునీత నిఖిల కవిత అంకుష్ ఫర్జానా పారిజాత పృథ్వీరాజ్ శ్రీలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగిశెట్టి ధనుంజయ్ జనవరి 07 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్యలో చేపట్టిన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఎ ఐ) లొ భాగంగా మంగళవారం మూసా నగర్ నందనవనం ఉన్నత పాఠశాలలో సరూర్నగర్ ఎం ఈ ఓ బాసు నాయక్ మరియు చంపాపేట్ జి హెచ్ ఎం విజయ ముఖ్యఅతులుగా పాల్గొని
ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరచడానికి చదవడంలో దారాలతను పెంపొందించుటకు దోహదపడతాయని అలాగే గణిత కార్యకలాపాలలో నైపుణ్యాలను బలోపేతం చేయడానికి అనుకూలం మరియు ఆకర్షనీయమైన అభ్యాస కృత్యాలను అందిస్తుంది అన్నారు ఏ ఎక్సెల్ లొ ముఖ్యంగా రెండు అంశాలు ఉంటాయి 1) ఏ ఎల్ ఎల్ — అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, 2) ఏ ఎం ఎల్…అసిస్టెడ్ మాథ్స్ లెర్నింగ్ ఈ సాఫ్ట్వేర్ విద్యార్థుల ప్రసంగాన్ని విని వారి ఉచ్చరణ మరియు గ్రహణ శక్తిని అంచనా వేస్తుంది వాటిని సరిదిద్దీ అభిప్రాయాన్ని అందిస్తుంది పట్టణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వ్యక్తిగత అభ్యాస కృత్యాలను వస్తుంది అన్నారు

పాఠశాలలో అమలుపరచు విధానం :-
3,4,5 తరగతులకు వారానికి కనీసం 2 సెషన్స్ను ఏర్పాటు చేయాలి. ప్రతి సబ్జెక్టుకు వారానికి కనీసం 2 ఉండేలా చూసుకోవాలి. ఒక్కొక్క సెషన్ కి 20 నిమిషాల సమయం కేటాయించాలి. విద్యార్థులు పెన్ ఆధారంగా
లాగిన్ లింక్:- https://ts:the-axl.ail లాగిన్ అవ్వాలి. దీనికి సంబంధించిన విద్యార్థుల హాజరు & వారి సాధన ఫలితాలను రిజిస్టర్లు లో రికార్డ్ చేసుకోవాలి,
అంతిమ లక్ష్యం :-
పునాది సామర్ధ్యాలను పెంపొందించడం ఇది విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ప్రేరణ మరియు మెరుగైన అభ్యాస ఫలితాలను నిర్మిస్తుందనిఅన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే ప్రభాకర్ రావు మండల అధ్యక్షుడు ఎస్ మధుసూదన్ గౌడ్ మండల కార్యదర్శి వినయ్ కుమార్ పాఠశాల ఏ ఏ పీ సి చైర్మన్ రేణుక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు టి రజితమ్మ ఎల్ మాధవి రఘునందన్ రావు రజనీకాంత్ రెడ్డి సత్య రావు నరసింహారావు వీరన్న సునీత నిఖిల కవిత అంకుష్ ఫర్జానా పారిజాత పృథ్వీరాజ్ శ్రీలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.